హరివిల్లు - podcast cover

హరివిల్లు

Nag Vasireddywww.youtube.com
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddy This podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrw హరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

Ep#95: "అమరావతి: వివాదాలు - వాస్తవాలు"

"అమరావతి: వివాదాలు - వాస్తవాలు" పుస్తక రచయిత శ్రీ కందుల రమేష్ గారితో ముఖాముఖి ఈ సంభాషణ మొదట్లో పుస్తక ప్రచురణలో ఉండే ఆర్ధిక సూక్ష్మాలు చర్చించాము. అసలు చర్చ 20.00 నుండీ మొదలౌతుంది

Sep 19, 20221 hr 10 min

Ep#94: విహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేచ్ఛకి పరిమితులు

విహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేఛ్ఛకి పరిమితులు - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Aug 27, 20221 hr 3 min

Ep#91: విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది?

విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది? ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Jul 05, 20221 hr 4 min

Ep#89: విహంగ వీక్షణం - 1) ఇనుములో హృదయం మొలిచెలే, 2) విత్తనం తప్పా? మొక్క తప్పా?

విహంగ వీక్షణం - 1) కృతిమ మేధ ఆధారంగా గూగుల్ రూపొందించిన "లాండా" విషయంలో నైతిక మీమాంస ఏంటి? 2) ఆమ్నీషియా పబ్ సంఘటనలో కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటున్నదనే విషయం పక్కకి పెడితే తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Jun 17, 202255 min

Ep#88: దిగులు పుట్టిస్తున్న ఆర్ధిక వ్యవస్థ

భారత ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మన పర్సనల్ ఫైనాన్స్ ప్రణాళికలపై వీటి ప్రభావం.. తదితర అంశాలపై ఆర్ధిక నిపుణుడు వంశీ గుత్తికొండ గారితో నా సంభాషణ

Jun 13, 20221 hr 8 min

Ep#87: Getting more out of professional career - శివకుమార్ సూరంపూడి గారితో సంభాషణ

ఉద్యోగపర్వంలో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఎటువంటి పరిశ్రమ చేస్తే బాగుంటుందో తన అనుభవాల ఆధారంగా (Head of ITC's Agri and IT businesses) శివకుమార్ సూరంపూడి గారితో finding a purpose for career, leadership, up-skilling, work-life balance తదితర అంశాలపై సంభాషణ

Jun 03, 20221 hr 12 min

Ep#86: తెలుగు పల్లెసీమలు - paradise lost?

తెలుగు పల్లెసీమలు గత కొన్ని దశాబ్దాలుగా కళావిహీనమవటానికి కారణాలేంటి? తెలుగు పల్లెలకి పునర్వైభం తీసుకురావడం సాధ్యమేనా? తెలుగు భాషని సంస్కృతిని అమితంగా అభిమానించే కందర్ప కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73) తో చర్చ

May 07, 20221 hr 12 min

Ep#85: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - ఐదవ మరియూ ఆఖరి భాగం

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) గ్రాండ్ అర్కెస్త్రైజేషన్, 2) కీర్తనలూ కృతులూ ఆధారంగా చేసిన పాటలు, 3) వందనసమర్పణ:-) by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0

Mar 09, 20221 hr 8 min

Ep#84: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - నాల్గవ భాగం

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) మెలోడీస్ (మధురగీతాలు), 2) గ్రాండ్ ఆర్కెస్త్రైజేషన్ by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0

Mar 07, 202259 min

Ep#83: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మూడవభాగం

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) రాగమాలికలు (ఒకే పాటలో భిన్నమైన రాగాల ఆధారంగా వేరు వేరు చరణాలో పంక్తులో ఉండటం), 2) జానపదరీతిలోని పాటలు, 3) జానపదకళలను అనుసరించి చేసిన పాటలు (హరికథ, యక్షగానం, జావళీ...). by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0

Mar 04, 202248 min

Ep#81: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మొదటిభాగం

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ-పుహళేంది గార్ల విశిష్టత గురించి మాట్లాడుకున్నాం. తదుపరి ఎపిసోడ్లలో మామ బాణీ కూర్చిన పాటల గూర్చి విశ్లేషణ, విశేషాలూ by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0

Feb 27, 202253 min

Ep#80: Drug resistant Bacteria, Long Covid, and all that

డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా, కోవిడ్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు, పిల్లల్లో రిగ్రెషన్ తదితర అంశాలపై డా. మహిష్మ కొడిదెల (twitter.com/drmahishmak) గారితో చర్చ

Feb 17, 202242 min

Ep#79: విహంగవీక్షణం -1) మిడిల్ క్లాస్ అంటే ఎవరు, బడ్జెట్ నుంచీ వాళ్ళు కోరుకునేదేంటి? 2) ప్రభుత్వం దృష్టిలో క్రిప్టోకరెన్సీ అసెట్టా? కరెన్సీనా?

విహంగవీక్షణం -1) మిడిల్ క్లాస్ అంటే ఎవరు, బడ్జెట్ నుంచీ వాళ్ళు కోరుకునేదేంటి? 2) ప్రభుత్వం దృష్టిలో క్రిప్టోకరెన్సీ అసెట్టా? కరెన్సీనా? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Feb 03, 202248 min

Ep#78: Data Science or Decision science?

డేటా సైన్స్ రంగం పుట్టుపూర్వొత్తరాలూ, ప్రస్తుత పరిణామాలూ, ఉద్యోగ అవకాశాల గురించి "మ్యూ సిగ్మా"లో ఉన్నతస్ఠాయి ఉద్యోగి "కన్నన్ సుందరం" తో సంభాషణ Discussion about the origins, current trends and career opportunities in "data sciences" domain with senior business leader from that domain - Kannan Sundaram

Jan 30, 202251 min

Ep#77: విహంగ వీక్షణం: 1) ఆంధ్రాలో ఇప్పుడున్న అతిపెద్ద సమస్యేంటి? 2) వచ్చే ఎన్నికల్లో TINA ఫాక్టర్ మోదీ ని గెలిపించగలదా?

విహంగ వీక్షణం: 1) ఆంధ్రాలో ఇప్పుడున్న అతిపెద్ద సమస్యేంటి? 2) వచ్చే ఎన్నికల్లో TINA ఫాక్టర్ మోదీ ని గెలిపించగలదా? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ Please bear with poor sound quality at some places

Jan 08, 202258 min

Ep#76: మల్లికి ప్రేమతో..

తెలుగు రచనా ప్రపంచంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న యువ రచయిత మల్లికార్జున్ తో ఆత్మీయ సంభాషణ

Dec 30, 202144 min

Ep#75: జగమునేలిన తెలుగు

శ్రీలంక,మయాన్మార్,థాయిలాండ్,కంబోడియా,వియత్నాం,ఇండోనేసియా దేశాలలో ప్రాచీనరాజ్యాలు నెలకొల్పిన తెలుగువారి "మరుగునపడిపోయిన" చరిత్ర "జగమునేలిన తెలుగు" చారిత్రాత్మక నవల రచయిత్రి డీ.పీ.అనూరాధ గారితో ముఖాముఖి

Dec 27, 202156 min

Ep#74: విహంగ వీక్షణం: 1) అమరావతి రైతులు - రాయలసీమ మేధావులు, 2) భారత్ నుండీ తరలిపోతున్న HNIs

1) అమరావతి రైతులు - రాయలసీమ మేధావులు, 2) భారత్ నుండీ తరలిపోతున్న HNIs - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Dec 17, 20211 hr 7 min

Ep#73: Accidental Academic: ప్రొఫెసర్ రమణ సొంఠి (ISB- Hyderabad)

NIT-Warangal, IIM-Bangalore మీదుగా ఫైనాన్స్ మేనేజ్మెంట్ బోధన, పరిశొధన రంగంలోకి అడుగుపెట్టిన ప్రొఫెసర్ రమణ సొంఠి (ISB- Hyderabad) గారితో పలు ఆసక్తికరమైన అంశాలపై సంభాషణ

Dec 10, 20211 hr 4 min

Ep#72: అనేక రంగాల్లో సాంకేతికత వెల్లివిరుస్తున్న ఈ రోజుల్లో మీ ఉద్యోగపర్వాన్ని ఎలా రచించుకుంటారు?

సాంకేతికరంగంలో ఉన్నా స్తబ్దత అనుభవిస్తున్నారా? వయసుతో వృత్తితో సంబంధం లేకుండా సాంకేతిక విప్లవంలో పాలుపంచుకుంటారా సమిధలౌతారా? కృతిమమేధని ఉపయోగించి మానవుడి ఆరోగ్యాన్ని కాపాడే/పెంచిపోషించే ఆవిష్కారాల రంగంలో కాలూనిన "అగణిత" అనే సంస్థ వ్యవస్థాపకుడు, నా మిత్రుడు ప్రసాద్ చోడవరపు (https://www.linkedin.com/in/chprasad/) తో సంభాషణ References: 1. Aganitha, Prasad’s current start-up: https://aganitha.ai 2. A comic about inter-connectedness of fields: https://xkcd.com/435/ 3. MIT online courseware: https://o...

Dec 05, 202153 min

Ep#71: విహంగవీక్షణం: 1)క్రిప్టో కరెన్సీ మీద రాబోయే రెగ్యులేషన్, 2) ఆంధ్ర సమాజానికి సంబంధించి ఒక బాధాకరమైన అంశం

క్రిప్టో కరెన్సీ మీద రాబోయే రెగ్యులేషన్, ఆంధ్ర సమాజానికి సంబంధించి ఒక బాధాకరమైన అంశం పై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ క్రిప్టో కరెన్సీ పై నేను ఆదిత్యతో చేసిన పాత ఎపిసోడ్: https://anchor.fm/nag-vasireddy/episodes/ep-e11mkjb

Nov 25, 20211 hr 18 min

Ep#70: విహంగ వీక్షణం: 1) నా ఎకో చాంబర్ కే నేను సొంతం, 2) తెలుగులో రొట్ట సినిమాల బెడద

సమకాలీన అంశాలపై నా మిత్రుడు ఆదిత్యతో చర్చ. మీ అభిప్రాయాలూ, సూచనలూ ట్విట్టర్ ద్వారా లేదా మీరు ఈ ఎపిసోడ్ విన్న మాధ్యమం ద్వారా పంచుకోండి https://twitter.com/vizagobelix https://twitter.com/nag_vasireddy

Nov 12, 20211 hr

Ep#69: వ్యసనం, కారణం, పర్యవసానం, విరుగుడు

మాదకద్రవ్యాల ముప్పు ముంచుకొస్తున్న నేపధ్యంలో వ్యసనాలబారిన పడకుండా మన యువతని ఎలా రక్షించుకోవచ్చో సైకియాట్రిస్ట్ డా.శ్రీకాంత్ మిరియాల (https://twitter.com/miryalasrikanth) గారితో చర్చ

Oct 30, 20211 hr 6 min

Ep#67: విహంగవీక్షణం మొదటి సంచిక: ప్రైవేటు పాఠశాలల్లో రుసుములు, ఉత్తర్ ప్రదేశ్ డెవలప్మెంట్ మోడల్

సమకాలీన అంశాలపై నా మిత్రుడు ఆదిత్యతో చర్చ. మీ అభిప్రాయాలూ, సూచనలూ ట్విట్టర్ ద్వారా లేదా మీరు ఈ ఎపిసోడ్ విన్న మాధ్యమం ద్వారా పంచుకోండి https://twitter.com/vizagobelix https://twitter.com/nag_vasireddy

Sep 21, 202158 min

Ep#66: మనసుంటే మార్గముంటుంది...

అయ్యేఎస్ ఆఫీసర్లు తమవృత్తిలో ఎదుర్కునే అవరోధాలూ ప్రజాసేవకి పొందే అవకాశాలూ, ఆఖరిగా తెలుగు ట్విట్టర్ కుటుంబం గురించి తన అభిప్రాయాలూ ఈ పాడ్కాస్ట్ ద్వారా నాతో పంచుకున్న డా.ఎంవీ రావు గారు (అడిషనల్ చీఫ్ సెక్రటరీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం)

Aug 28, 202158 min

Ep#65: Are you sure you are alright?

మానసిక ఆరోగ్యం అనగానే మనకి ఎంతోకొంత తెలుసనుకుంటాం కానీ అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయం. ఈ అంశంపై చాలా ఆసక్తికరంగా, ఎన్నో కిటుకులు చిట్కాలతోసహా డాక్టర్ శ్రీకాంత్ మిరియాల (https://twitter.com/miryalasrikanth) పంచుకున్న కబుర్లు. తప్పకుండా వినండి

Aug 21, 20211 hr 8 min
For the best experience, listen in Metacast app for iOS or Android