Ep#95: "అమరావతి: వివాదాలు - వాస్తవాలు"
Sep 19, 2022•1 hr 10 min
Episode description
"అమరావతి: వివాదాలు - వాస్తవాలు" పుస్తక రచయిత శ్రీ కందుల రమేష్ గారితో ముఖాముఖి
ఈ సంభాషణ మొదట్లో పుస్తక ప్రచురణలో ఉండే ఆర్ధిక సూక్ష్మాలు చర్చించాము. అసలు చర్చ 20.00 నుండీ మొదలౌతుంది
For the best experience, listen in Metacast app for iOS or Android
