హరివిల్లు - podcast cover

హరివిల్లు

Nag Vasireddywww.youtube.com
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddy This podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrw హరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

Ep#64: రాజకీయాల్లో సమాజంలో కులప్రభావం తగ్గించాలంటే ఏమిటి ఉపాయం?

ప్రముఖ పాత్రికేయుడు, మానవతావాది, హేతువాది శ్రీ నారిశెట్టి ఇన్నయ్య గారితో తెలుగునేలపై మానవతావాద,హేతువాద ఉద్యమాలు, కులరాజకీయాలూ, ప్రస్తుత పరిస్థితుల్ని బాగుచేయాలంటే యువత కర్తవ్యం తదితర విషయాలపై చర్చ తెలుగులో చేసిన రచనల్లో కొన్ని రామ్ మోహనరాయ్ నుండి ఎమ్.ఎన్.రాయ్ వరకు 1973 ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలు 1985 వి.ఆర్.నార్ల జీవితం-అనుభవాలు 1987 నరిసెట్టి, ఇన్నయ్య. " మూఢనమ్మకాలకు దివ్యజ్ఞానసమాజ సిమెంట్ ". అబద్ధాల వేట - నిజాల బాట . రేషనలిస్ట్ వాయిస్ పబ్లికేషన్స్. వికీసోర్స్ . మనదేశంలో పూర్ణ వికాసం రాదా -డా...

Aug 09, 202138 min

Ep#61: తెలుగులో జాన్రా ఫిక్షన్, శాస్త్ర/సాంకేతిక విషయాలు వ్రాసే రచయితలెక్కడ

బ్లాగర్ గా, తెలుగు అంతర్జాలంలో సైన్స్ ఫిక్షన్ కథారచయితగా ప్రాచుర్యంపొంది ఇటీవల రెండు ఆసక్తికరమైన లఘుచిత్రాలు తీసి మెప్పించిన అనిల్.ఎస్.రాయల్ తో సంభాషణ - జాన్రా ఫిక్షన్, బ్లాగ్స్, శూన్యవ్యయ లఘుచిత్రాలు, తెలుగులో శాస్త్ర/సాంకేతిక విషయాలపై రచనల గురించి. https://anilroyal.wordpress.com https://kathaalayam.com https://youtube.com/channel/UCBoNnmlLDsot-j7WjO756rw/videos

Jul 23, 202149 min

Ep#60: SS కాంచి గారితో సంభాషణ - రెండవ భాగం

రచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్ లో తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ.

Jul 08, 202145 min

Ep#59: SS కాంచి గారితో సంభాషణ - పూర్తి ఎపిసోడ్

రచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ గురించి చర్చ

Jul 08, 20211 hr 15 min

Ep#58: SS కాంచి గారితో సంభాషణ - మొదటిభాగం

ప్రముఖ సినీరచయిత, తెలుగు ప్రేక్షకులకి "అమృతం" అందించిన నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్లో వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,సినిమాల గురించి చర్చ

Jul 07, 202132 min

Ep#57: ప్రజారోగ్యమే మహాభాగ్యం

ప్రముఖ కార్డియాలజిస్ట్, "కేర్ హాస్పిటల్స్" సహవ్యవస్థాపకులు, ప్రజారోగ్యం, డిజిటల్ హెల్త్ రంగాల్లో నిపుణులు డాII నల్లమల కృష్ణారెడ్డి గారితో ఆరోగ్యరంగంలో మార్పులు, ప్రజారోగ్యం, కోవిడ్ తదితర విషయాలపై చర్చ https://accessh.org/author/krishna-reddy/

Jun 22, 20211 hr 8 min

Ep#56: Curtain Raiser to WTC Final starting on June 18th

భారత్, న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ గురించి చర్చ. ఈ ఎపిసోడ్లో నా అతిధులు - రామ్ కోలవెన్ను, శేషసాయి అగ్నిహోత్రం

Jun 16, 202139 min

Ep#55: క్రిప్టో.. క్రిప్టకో...

క్రిప్టోకరెన్సీ, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ యొక్క పూర్వాపరాలూ ప్రస్తుత హడావుడి గురించి నా మిత్రుడు, యువవ్యాపారవేత్త ఆదిత్యతో (https://twitter.com/vizagobelix) చర్చ

May 27, 202159 min

Ep#54: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - రెండవభాగం

తెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ రెండవభాగంలో కేరళలో మొదట డ్యూటీ డాక్టర్గా,తర్వాత కోవీడ్ వార్డులోనూ తన అనుభవాలు, ట్విట్టర్ ద్వారా చాలామందికి కోవిడ్ కి సంబంధించి టెలీకన్సల్టేషన్ తో సహాయపడటం ఇలాంటి అంశాలు చర్చించాము

May 25, 202135 min

Ep#53: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - మొదటిభాగం

తెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ మొదటిభాగంలో తన చదువు,ఫిలిప్పీన్స్ లో ఎంబీబీయెస్,కేరళలో ఉద్యోగం,తెలుగు ట్వ్విట్టర్,ఆంధ్ర రాజకీయాలగురించి చర్చ

May 22, 202126 min

Ep#52: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - రెండవభాగం

ఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో ఇన్స్యూరన్స్, పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ (ముఖ్యంగా కోవిడ్ యుగంలో), ఔత్సాహికవ్యాపారవేత్తలకి తన సలహాలు చర్చించాము ఈ రెండవ (మరియు ఆఖరి) భాగంలో

May 17, 202131 min

Ep#51: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - మొదటిభాగం

ఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో తన బాల్యం,విద్యాభ్యాసం, IIMA నుండి ఉత్తీర్ణుడైనతర్వాత ఉద్యోగం వైపుగాక స్టార్ట్-అప్ వైపు మొగ్గుచూపటానికి కారణం, తన స్టార్ట్-అప్ ఎంతవరకు ప్రజాదరణపొందింది ఇలాంటి అంశాలపై చర్చ ఈ మొదటిభాగంలో

May 14, 202139 min

Ep#50: ఈయన చాలా హాట్ గురూ!

హెచ్ ఆర్ కన్సల్టంట్ గా 2021లో రజతోత్సవం జరుపుకుంటున్న తెలుగు ట్విట్టర్ ప్రముఖుడు అరుణ్ భాగవతుల (https://twitter.com/ArunBee) గారి నేపధ్యంలోని పలు ఆసక్తికరమైన కోణాలు (ఉదాహరణకి, ఆయన "తల్లిదండ్రులు" బీనాదేవి) ఆవిష్కరించే ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ https://www.linkedin.com/company/manhunt-consultants/about/

May 01, 202153 min

Ep#49: పాత్రికేయరంగంలో శ్రీ రమేష్ కందుల గారి ప్రస్థానం

పాత్రికేయరంగంలో విశేష అనుభవమున్న శ్రీ రమేష్ కందుల గారితో నేను చేసిన పాడ్కాస్ట్ ని రెండు భాగాలుగా మీతో పంచుకుంటాను. ప్రింట్ ఎలక్ట్రానిక్ ఆన్లైన్ మీడియా రంగాలన్నింటిలోనూ చేసిన రమేష్ గారి ఆనుభవం చాలా విభిన్నమైనది. ఆ విశేషాలు ఈ మొదటి ఎపిసోడ్లో

Apr 18, 202115 min

Ep#48: తెలుగు రచనలపై ఆసక్తి - ఎప్పుడు,ఎందుకు,ఎలా

తెలుగు రచనలపై ఆసక్తి - ఎప్పుడు,ఎందుకు,ఎలా అనే అంశంపై ఇద్దరు మిలెనియల్స్ రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లతో సంభాషణ

Apr 17, 20211 hr 27 min

Ep#47: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - మూడవ భాగం

ఈభాగంలో - పుస్తకాలని త్వరగాచదవాలంటే కిటుకులు,తెలుగుభాషకి మాత్రమే స్వంతమైన సాహితీ ప్రక్రియలు, కొత్తగా తెలుగుసాహిత్యం చదువుదామనుకునేవారికి సూచనలూ ఈ ఎపిసోడ్లో కూడా అతిధులు రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi)

Apr 17, 202127 min

Ep#46: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - రెండవభాగం

ఈభాగంలో - ఏ వృత్తిలోవున్నవారైనా సాహిత్యం, కుదిరితే మాతృభాషాసాహిత్యం, ఎందుకుచదవాలి? ఈ ఎపిసోడ్ లోని అతిధులైన రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లను ఆకట్టుకున్న కొన్ని రచనల గురించి సంభాషణ

Apr 13, 202130 min

Ep#45: తెలుగువారి పఠనాశక్తి, తెలుగు రచనలపై ఆసక్తి - మొదటిభాగం

తెలుగువారి పఠనాశక్తి, తెలుగు రచనలపై ఆసక్తి - ఈ అంశాలపై ఇద్దరు మిలెనియల్స్ రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లతో సంభాషణ మొదటిభాగం

Apr 11, 202133 min

Ep#44: తెలుగులో క్రికెట్ పాడ్కాస్టేంది సామీ

ఈ ఎపిసోడ్ క్రికెట్, ఐపీఎల్ గురించికాదు. ఈ సంభాషణ తెలుగులో క్రికెట్ పాడ్కాస్ట్ మొదలుపెట్టిన ఇద్దరు కుర్రవాళ్ళ జీవనప్రయాణం,తెలుగువాళ్ళ తెలుగుభాష,ఎస్పీ బాలు,డిజిటల్ మీడియా బిజినెస్ మోడెల్స్, చివరిగా ఐపీఎల్2021 గురించి https://podcasts.apple.com/us/podcast/cricket-nagaram-a-telugu-podcast/id1529552931 https://open.spotify.com/show/4WK4JiVzAM4qGcqI2nSmbq https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9rdWt1Zm0uY29tL2FwaS92MS9jaGFubmVscy8yMjA5Mi9yc3M https://twitter.com/cricketnagaram...

Apr 02, 202159 min

Ep#43: మందులు (ఔషధాలు) ఎందుకంత ఖరీదు? క్లినికల్ పరీక్షలు సబబేనా?

డా ఏవిఎస్ రెడ్డి (https://twitter.com/dravsreddy) తో నూతన ఔషధ ఆవిష్కరణలూ క్లినికల్ పరీక్షలు తెలుగు ట్విట్టర్ లోకం గురించి చర్చ ఆఖరి పదినిమిషాల్లో తెలుగు ట్విట్టర్ లోకం గురించి చర్చ

Mar 27, 20211 hr

Ep#42: రాజకీయాల్ని ఇలాగే వదిలేద్దామా...

మనదేశంలో రాజకీయాల ప్రజాఉద్యమాల గతం వర్తమానం, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావంతులు ఆలోచనాపరులు దేశక్షేమంకోసం చేయగలిగిన చేయాల్సిన మంచి గురించి పరకాలప్రభాకర్ గారితో నా సంభాషణ.

Mar 21, 20211 hr

Ep#40: Everlasting legacy of NTR

సీనియర్ జర్నలిస్ట్ రమేష్ కందుల (twitter.com/ @iamkandula ) గారితో ఆయన వ్రాసిన " Maverick Messaiah, a political biography of NTR" పుస్తకం పై చర్చ రెండొబాగం ఈ ఎపిసోడ్. ఎన్టీఆర్ మీద వాడినట్టే 2014 తర్వాత చంద్రబాబు మీద వాడిన ఆయుధాలేంటి, తెలుగు వారి చరిత్రలో ఎన్టీఆర్ స్ధానమేంటి, తదితర అంశాలతో...

Feb 13, 202139 min

Ep#39: "Maverick Messiah" - NTR

స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి రాజకీయజీవితంపై ఈమధ్య విడుదల ఐన "Maverick Messiah, a political biography of NTR" పుస్తక రచయిత శ్రీ రమేష్ కందుల గారితో ఆ పుస్తకంలో ప్రస్తావించిన పలు ఆసక్తికరమైన విషయాలపై చర్చ

Feb 04, 202153 min

Ep#38: Media and politics

In this episode, my guest Ms. Tejaswini Pagadala (www.twitter.com/Tejaswini7) discusses about the interplay of politics and media in India, her experince as media consultant to AP govt during 2014-17, and about perils of a career in politics

Jan 23, 20211 hr 3 min

Ep#37: చుట్టూపక్కల చూడరా చిన్నవాడా...

తమ సినిమాల్లో సామాజిక అంశాలని స్పృశించటంలో విశ్వనాధ్, బాలచందర్, బాపు, జంధ్యాల, ఈవీవీ గార్ల శైలి మీద యశ్వంత్ ఆలూరు (https://twitter.com/aluruyashwanth) తో నా చర్చ

Jan 07, 202153 min

Ep#36: ఇష్టాగోష్టి-1

కొంతమంది మిత్రులం కరోనాతల్లి దయవల్ల వారాంతంలో ఆన్లైన్లో కలిసి ఉబుసుపోని కబుర్లూ వచ్చీరాని పాటలు పాడుకోటం మొదలెట్టాం. ఆ తర్వాత ఇంకొంతమంది మిత్రులుచేరారు ట్విట్టర్ నుంచీ. ఆపై దీన్ని రికార్డ్ చేయటంకూడా మొదలెట్టాం. ఆ కబుర్లలోంచి కొన్ని సంసారపక్షమైన సంభాషణలూ, ముఖ్యంగా మంచి తెలుగు హిందీ పాటలూ మీకోసం

Dec 31, 202055 min

Ep#34: రగిలిందీ విప్లవాగ్ని ఈరోజూ...

స్వాతంత్రసమరయోధులూ, విప్లవకారులూ, మతోన్మాదులూ, సోషల్ మీడియా దేశభక్తుల గురించి రత్నాకర్ సదస్యుల (https://twitter.com/HUFToday) గారితో నా సంభాషణ Show Notes: https://historyunderyourfeet.wordpress.com/2015/03/23/shaheed-bhagat-singh-the-trial-and-the-execution/ https://historyunderyourfeet.wordpress.com/2015/09/28/bhagat-singh-the-early-years/

Dec 17, 202047 min

Ep#33: తెలుగు మాధ్యమం అవసరమేంటి, అది ఎవరికి అవసరం?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినట్లు ప్రభుత్వపాఠశాలల్లో తెలుగుమాధ్యమాన్ని పూర్తిగా తొలగిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం, తెలుగు సమాజమ్మీద ఈ విధాన ప్రభావమేంటి అనే అంశంపై వీవెన్ (https://twitter.com/VeevenV) గారితో నేను జరిపిన చర్చ

Dec 09, 202039 min
For the best experience, listen in Metacast app for iOS or Android