Ep#57: ప్రజారోగ్యమే మహాభాగ్యం
Jun 22, 2021•1 hr 8 min
Episode description
ప్రముఖ కార్డియాలజిస్ట్, "కేర్ హాస్పిటల్స్" సహవ్యవస్థాపకులు, ప్రజారోగ్యం, డిజిటల్ హెల్త్ రంగాల్లో నిపుణులు డాII నల్లమల కృష్ణారెడ్డి గారితో ఆరోగ్యరంగంలో మార్పులు, ప్రజారోగ్యం, కోవిడ్ తదితర విషయాలపై చర్చ
For the best experience, listen in Metacast app for iOS or Android
