Ep#59: SS కాంచి గారితో సంభాషణ - పూర్తి ఎపిసోడ్
Jul 08, 2021•1 hr 15 min
Episode description
రచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ.
వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ గురించి చర్చ
For the best experience, listen in Metacast app for iOS or Android
