Ep#86: తెలుగు పల్లెసీమలు - paradise lost?
May 07, 2022•1 hr 12 min
Episode description
తెలుగు పల్లెసీమలు గత కొన్ని దశాబ్దాలుగా కళావిహీనమవటానికి కారణాలేంటి? తెలుగు పల్లెలకి పునర్వైభం తీసుకురావడం సాధ్యమేనా?
తెలుగు భాషని సంస్కృతిని అమితంగా అభిమానించే కందర్ప కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73) తో చర్చ
For the best experience, listen in Metacast app for iOS or Android
