Telugu Lessa - podcast cover

Telugu Lessa

Sudha Devarakondapodcasters.spotify.com
Insta id: sudha.telugulessa4 ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీ ఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం.
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

ఫోబియా

మనిషికి ఎన్నో రకాల భయాలు. ఆ భయాల్లో కమిట్మెంట్ ఫోబియా ఒకటి. దాని గురించి నేను ఏమనుకుంటున్నానో వినండి

Sep 22, 202015 minSeason 2Ep. 13

స్ఫూర్తి..

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు మన మధ్యలోనే ఉంటూ కూడా కొందరు ఎంతో గొప్ప పనులు చేస్తూ ఉంటారు.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు.

Sep 17, 202013 minSeason 2Ep. 11

ఫోను మాయ

అంతా మన గుప్పిట్లో ఉందని అనుకునే మనం కోల్పో తోంది ఏమిటి?

Sep 07, 20209 minSeason 2Ep. 6

చెప్పండి వింటాను

వినేవాళ్ళు కరువై పోయారు ఈ రోజుల్లో. అంతా గజిబిజి బిజీ బిజీ. మరి ఎలా? నా మాట ఎవరు వింటారు అని మీకు అనిపిస్తూ ఉంటే, ఇదిగో సమాధానం...

Aug 31, 20207 minSeason 2Ep. 6

అద్భుత చిత్రం

నేను ఎమ్ చెప్పినా తక్కువే.... ఎంత చెప్పినా తక్కువే... అయినా ఏదో చెప్పాలనే తపనతో చెప్పాను. జాగు చెయ్యక చిత్రం చూసి ఆనందించండి మరి.

Aug 28, 20205 minSeason 2Ep. 5

సైన్సు లోకం

సైన్సు మనకి ఎంతో ఇచ్చింది. ఏమీ తెలియని ఆది మానవుణ్ణి జ్ఞ్యానవంతుణ్ణి చేసింది. మన జీవితాలని సుగమం చేసింది. సైన్సు మనకి తెచ్చిన రెండు సౌలభ్యాలని ఈ సంచికలో చెప్తున్నా...

Aug 27, 202014 minSeason 2Ep. 4

పుస్తకం హస్త భూషణం

మంచి పేరు తెచ్చుకుని వెళ్ళిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ దానికి కూలంకషమైన వివరణ చాలా తక్కువ మంది ఇవ్వగలుగుతారు. అలా ఇవ్వగలిగిన ఒక పుస్తకం గురించిన కొన్ని విషయాలు ఇవి.

Aug 26, 202016 minSeason 2Ep. 3

చవితి వచ్చేసింది గా...

ఈ సారి పండుగ ఎప్పటిలా లేదు. అయినా సరే మన మనలో హుషారు తగ్గించుకో కూడదు మరి. జై గణేశా.. జై జై గణేశా...

Aug 21, 202013 minSeason 2Ep. 2

నేర్చుకున్నది విడిచిపెట్టండి

చిన్నప్పటి నుండీ ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. కొన్ని ప్రయత్నంగా కొన్ని అప్రయత్నంగా. మరి వాటిలో కొన్ని విషయాలు మన కాల గమనంలో అడ్డంకులు గా మారుతున్న ప్పుడు వాటిని విడిచిపెట్టాలా వద్దా?. కాస్త ఆలోచించండి...

Aug 19, 202011 minSeason 2Ep. 1

బహుమతి ఏం ఇవ్వాలి ?

మనకి దగ్గరైన వారికి ఇల్లు కదలలేని ఇలాంటి సందర్భంలోఎలాంటి బహుమతులు ఇవ్వ వచ్చో కొన్ని ఐడియాలు

Jul 30, 202014 min

ఈ విశేష సమయంలో కుర్రకారుకి ఏం నేర్పాలి

కోర్సులు, పుస్తకాలు, టాబ్లెట్లు, వీడియోలూ కాకుండా వైవిధ్యంగా ఆలోచించండి. ఈ సంచికలో నేను చెప్పినదే చెయ్యాల్సిన అవసరం లేదు. మీకు మరేదైనా ముఖ్యం అని, బావుంటుందని అనిపిస్తే తప్పకుండా చెయ్యండి. దాని ఫలితం మీకు ఎంతో గొప్పగా తిరిగి వస్తుంది.

Jul 23, 202015 min

సంతోషాన్ని ఎంచుకుందాం

సంతోషం ఇక్కడ ఉంది? పరిస్థితుల్లో నా? మనలోనా? మన పక్కవారిలోనా?. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నా..

Jul 10, 202013 min

ధన్యవాదాలు🙏

వింటున్నందుకు, మన్నిస్తున్నందుకు, స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నందుకు...

Jul 01, 20203 min

ఎందరో మహానుభావులు

యోగా ను మనకు దగ్గర చేసిన యోగా గురువుల గురించిన విశేషాలు ... క్లుప్తంగా...

Jun 25, 202015 minSeason 1Ep. 29

ప్రపంచ సంగీత దినోత్సవం

స రస స్వర సుర ఝరీ గమనమైన సామ వేద సారం సంగీతం అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అనటం అతిశయోక్తి కాదు కదా!

Jun 21, 202047 secSeason 1Ep. 25
For the best experience, listen in Metacast app for iOS or Android