Telugu Lessa - podcast cover

Telugu Lessa

Sudha Devarakondapodcasters.spotify.com
Insta id: sudha.telugulessa4 ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీ ఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం.
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

నిజం- అబద్ధం

అబద్ధం చెప్పటం వేరు నిజం చెప్పకపోవడం వేరు ఈ రెంటికీ తేడా ఉంది. చిలవలు పలవలు చేస్తే నిజం అబద్ధం, అబద్ధం నిజం అయి కూర్చుంటాయి

Jun 18, 20207 minSeason 1Ep. 21

Covid em chesindi?

ఈ సంచికలో కోవిడ్ వాళ్ళని ఎలా మార్చిందో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కుంటున్నా రో విందాం

Jun 17, 202014 minSeason 1Ep. 21

వినటం రావాలి మనకి

సమస్యలు వస్తే కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. చెప్పే వాళ్ళని మనం అర్థం చేసుకోవటం సులువు. కానీ చెప్పని వాళ్ళని మనం జాగ్రత్తగా గుర్తించటం అవసరం. అలా చెయ్య లేకపోతే నేరం వారిది కాదు.మనది అవుతుంది.

Jun 15, 20206 minSeason 1Ep. 18

ప్రాచీన విజ్ఞానం 1

ప్రాచీన విజ్ఞానం మనకి ఎన్ని విషయాలు చెప్పింది చెప్పుకుందాం

Jun 10, 20209 minSeason 1Ep. 18

మంచితనం మన సహజగుణం

మంచిని ఇస్తే మంచి వస్తుంది. కానీ మంచిని ఇచ్చేటప్పుడు రాబోయే మంచిని తల్చుకుంటే దాని విలువ పోతుంది కదా!

Jun 09, 20209 minSeason 1Ep. 16

Story of chewing gum

మనం ఎక్కువగా తినే గమ్ కధ నా మాటల్లో

Jun 08, 20209 minSeason 1Ep. 15

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

మన పర్యావరణం మన మనుగడకు ప్రాణం. దాన్ని చెదిర్చి మనం మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని పణంగా పెడుతున్నాం. ఈ పద్ధతి మారాలి. ఈ ఆలోచన మారాలి. ప్రకృతిని అమ్మలా చూసుకోవాలి. అప్పుడు మన భూమి స్వర్గసీమ గా మారుతుంది.

Jun 05, 20206 minSeason 1Ep. 13

అందం పోగొట్టే అలవాట్లు

అందం పోగొట్టే అలవాట్లు మనకి తెలియకుండా మనమే చేసుకుంటూ ఉంటాం. అవి ఏంటి?. వాటిని ఎలా మార్చాలి?

Jun 03, 202012 minSeason 1Ep. 12

సుమతీ శతక పద్యం 2

బంధాలు, అనుబంధాలు పులుపుల గురించి బద్దెన వారు చెప్పిన విషయాలు.

Jun 02, 20207 minSeason 1Ep. 11

ఆహారం -ఆరోగ్యం

మనం తినటం మర్చిపోయి తృణ ధాన్యాలు, గింజలు... తిందామా?

May 29, 202010 minSeason 1Ep. 9

మనస్తత్వం 1

మనస్తత్వం ఎలా ఉంటే జీవితం అలా ఉంటుందని మరో సారి గుర్తు చేసే ప్రయత్నం. సానుకూల దృక్పథం మనని ముందుకే తీసుకెళుతుంది అని చెప్పే ప్రయత్నం ఇది.

May 27, 20207 minSeason 1Ep. 7

చమత్కార పద్యాలు

పద్యాలలో హాస్యం, చమత్కారం, తర్కం తెలుసుకోవాలంటే వాటిని చదివి తీరాలి. కదా!.

May 26, 20209 minSeason 1Ep. 7

తస్మాత్ జాగ్రత్త!

సాంకేతిక పరిజ్ఞ్యానం ఎంతగా అభివృద్ధి చెందుతుందో మనిషి తన తెలివిని అంతగా పరిగెత్తిస్తున్నాడు. ఇది శుభపరిణామమే అయినప్పటికీ పెరుగుట విరుగుట కొరకే అన్న చందాన తన తెలివి తనకే అభాసు కాకూడదు కదా!. పరిజ్ఞ్యానాన్ని ఉపయోగించుకోవాలి కానీ దురుపయోగం చేస్తే అది ఒకనాడు మనకే చేటుగా పరిణమిస్తుంది. తస్మాత్ జాగ్రత్త!.

May 25, 202012 minSeason 1Ep. 6

జెన్ కథ 1- అలాగా?!

కథలు కేవలం మనసుకి హాయిని కలిగించే మాధ్యమాలు మాత్రమే కావు. మనం నేర్చుకో దల్చుకుంటే అవి మనకి ఎన్నో జీవిత సత్యాలను తెలియ జేస్తాయి. విద్యను బోధించటానికి విష్ణుశర్మ పంచతంత్ర కధల మార్గాన్నే ఎంచుకోవడంలో ఎంతో మర్మం ఉంది. మన జీవితాల్లో నించి పుట్టేవే కథలు. అలాంటి ఒక కథే ఇది. వినండి, ఆలోచించండి, అర్థం చేసుకుని మీ పిల్లలతో దీని గురించి చర్చించండి.

May 24, 20207 minSeason 1Ep. 4

పద్యం తాత్పర్యం

పద్యం మన సొత్తు అనటంలో ఏం అతిశయోక్తి లేదు. కానీ పద్యాలని బట్టీ పట్టి కూర్చుంటే ఏం ఉపయోగం?. అవి చెప్పే జీవిత సత్యాలను, జీవన వేదాలను జీవితానికి అన్వయం చేసుకుని వివేకంతో జీవనాన్ని సాగి స్తే నే కదా ఉపయోగం!. అదే ప్రయత్నం చేశాను ఇవాళ.

May 23, 20204 minSeason 1Ep. 3

Enduku yemiti elaa -2

మంగక్క కథ నించి మనం అన్వయించుకొని తెలుసుకో వలసినది ఏంటో ఇక్కడ చెప్తున్నాను.

May 22, 20208 minSeason 1Ep. 2

Enduku yemiti elaa- naake kavali- 1

మంగ అక్క కథ. మన జీవితంలో నిర్ణయాలు తీసుకోవటం ఎలా.

May 21, 20206 minSeason 1Ep. 1

Enduku emiti ela -1

ఎటు వైపు వెళ్ళాలో సందిగ్ధం గా ఉన్నప్పుడు, మనకి ఏది మంచిదో తేల్చుకో లేనప్పుడు ఒకసారి ఆగి ఈ మాట వినండి...

May 20, 20207 minSeason 1Ep. 1
For the best experience, listen in Metacast app for iOS or Android