Telugu Lessa - podcast cover

Telugu Lessa

Sudha Devarakondapodcasters.spotify.com
Insta id: sudha.telugulessa4 ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీ ఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం.
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

EP-33 మనం logoff అవ్వగలమా? can we really log-off?

real మరియూ reel ప్రపంచాల మధ్య ఉన్న వ్యత్యాసం నెమ్మదిగా తరిగిపోతున్న ఈ ప్రపంచంలో మనం అసలు log-off అవ్వగలమా? అవుతున్నామా? అన్న ప్రశ్నకు సమాధానం కాదు గానీ, ఒక సమాలోచన చేశాను ఈ సంచికలో ..

May 10, 202524 minSeason 4Ep. 33

EP- 32 ఈ మానసిక రోగానికి మందు ఉంది

జీవితం లోని చిన్న చిన్న ఓటములకు కుంగిపోయి అది వ్యక్తిగత ఓటమిగా పరిగణించి అదే జీవితానికి తీరని అన్యాయంగా భావించి ఒక సమస్యని ఎదిరించటానికి మరో పెద్ద సమస్యను సృష్టించి ఎదుగుదల వైపు కాకుండా పతనం వైపు వెళ్ళే మానసిక రోగానికి, మనం నిజంగా తలచుకుంటే మందు ఉంది. ఈ అపరాధ భావన, 'ఇక ఇది ఇంతే' అనే ప్రతికూల మనస్తత్వం, ఇక ఎదగము అన్న ఆలోచనల చట్రాన్ని మనం గుర్తించి ఎలా దాటలో చెప్పాను ఈ సంచికలో ..

Apr 26, 202522 minSeason 4Ep. 32

EP- 30 ముంచుకొస్తున్న మహమ్మారి/ Lonliness- The silent Pandemicc

చుట్టూ ఎందరో ఉన్నా, ఎన్నో వసతులు ఉన్నా, దూరాలు దగ్గరైనా మనిషికి మనిషికి దూరం మాత్రం ఎందుకు పెరిగిపోయింది? దానికి సమాధానం ఏమిటి? చెప్పే ప్రయత్నం చేశాను ఈ సంచికలో ..

Mar 16, 202525 minSeason 4Ep. 30

World Meditation Day 2024

ధ్యానం వల్ల కలిగే కనిపించే , కనిపించని ఫలితాలు ఏమిటి? ధ్యానం చేస్తే మన జీవితలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి? ధ్యానంతో (meditation) తో నా స్వీయ అనుభవం .. మరిన్ని ఇతర విషయాలు వినండి ఈ సంచికలో ..

Dec 22, 202431 minSeason 5Ep. 2

ఓస్.. నిద్ర తక్కువైతే ఏంటిట?

నిద్ర తక్కువవటం అంత పెద్ద విషయం కాదని అనుకునే మనకి, అది ఎంత పెద్ద విషయామో తెలిస్తే అది పెద్ద విషయం కాదని అననే అనం .. విషయాలు, విశేషాలు ఈ సంచికలో వినండి

Nov 16, 202419 minSeason 4Ep. 30

ఉన్నది అదే- దసరా శుభాకాంక్షలతో

మన పై తరంవారు మనకి అలవోకగా, చెప్పిన విషయాలు మనకి చేరాయి. ఇవి తరువాతి తరాలకు మనం చేర్చగలం అన్న నమ్మకం కలిగించే ఒక సందర్భ విశేషాలు .. నా మాటల్లో

Oct 12, 202417 min

Comparison Kaburlu

comparison అనే విషయం అంతా భూతం ఏమీ కాదు కానీ అధికమైన comparison మాత్రం ఒక భూతమే. సోషల్ మీడియా చూసి లేదా బయటి ప్రపంచం చూసి మనని మననం తక్కువగా భావించుకుని కుంగిపోయి కొన్ని అక్కర్లేని పనులు చేస్తాం. మరి ఆ అలవాటుని మార్చుకోవాలనుకుంటే ఎలా మొదలు పెట్టాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఈ సంచిక. వినండి మరి..

Sep 28, 202427 minSeason 4Ep. 25

కధా సుధ - సహస్రకవచుడి కధ

సహస్ర కవచుడు ఎవరు? అతడి కధ ఎక్కడిది? అతడికీ కర్ణుడికీ సంబంధం ఉందా?. ఈ ప్రశ్నలలో అన్నిటికీ సమాధానం నేను చెప్పలేను గానీ సామాజిక మాధ్యమాల్లో trend అవుతున్న ఈ కధ మాత్రం చెబుతా .. వినండి చాలా కాలం తరువాత వచ్చిన కధా సుధ శీర్షిక..

Jul 28, 202414 min

Therapy Tuesdays EP 5 Sound Therapy

నాదం, శబ్దం, ధ్వని అని మనం అనే మామూలు విషయంలో ఇంత విలువ ఉందా?. Sound వైద్యం లాగా కూడా పనిచేస్తుందా? Wellbeing కలిగిస్తుందా? అని నాకు ఆశ్చర్యం అనిపించింది sound therapy గురించి తెలుసుకున్నాక. విని మీకు ఏమనిపించిందో నాకు తప్పక చెప్పండి.

Jul 23, 202423 min

Therapy Tuesdays EP 4 CBT

This therapy recognises negative behaviour patterns and assista in correcting with simple therapeutic processes. Find the basics of CBT in this episode

Jul 16, 202419 min

పెళ్ళి ఎందుకు వద్దు??

ఇప్పటి యువత పెళ్ళి అనగానే ఎందుకు వద్దంటున్నారు?? వినండి ఒక యువకుడి అభిప్రాయం

Jun 29, 202424 min

Therapy Tuesday -EP 1 Colour therapy basics

Colour therapy? పేరు విన్నాం గానీ పెద్దగా details తెలీదు.. క్లుప్తంగా చెప్పు అనే వారికోసం ఈ సంచిక

Jun 25, 202413 minSeason 4Ep. 2

Therapy Tuesday EP 1 Colour Therapy Basics

Colour Therapy పేరు విన్నాం గానీ దీని గురించి basics కూడా తెలీదు. అసలు ఏంటి ఈ థెరపీ ? జస్ట్ ఔట్లైన్ చెప్పు అనేవారి కోసం ఈ సంచిక క్లుప్తంగా ..

Jun 07, 202411 min

World Radio Day 2024 🎶📻🎶🎙️🎶

నన్ను మరింతమందికి దగ్గరచేసి, నా కుటుంబాన్ని పెద్దదిచేసిన రేడియోకి జేజేలు 👏👏👏చెబుతూ మీతో మళ్ళీ మాటామంతీ.... ఎలా ఉన్నారు????

Feb 13, 202419 min

శీర్షిక:భలే పాట కదా బ్రో... 1

పాటలు.. మన జీవితాలలో వాటి చమక్కులు వినండి ఈ సంచికలో. ఈ కొత్త శీర్షికలో పాటలు, వాటి వెనుక మాటలు, వాటి అంతరార్ధాలు, మన జీవితాలలో దగ్గర సంబంధాలు ఇవన్నీ చెప్పుకుందాం.

Oct 15, 202319 min

వెనుక kadha-icecream 🍦🍨 S4 EP-30

Icecream ఎలా పుట్టింది? పుట్టిన మొదట్లో ఎలా ఉంది? తర్వాత ఎలా మారింది? వినండి... ఈ సంచికలో

Sep 09, 202311 minSeason 4Ep. 30

Gym etiquette

Gym లో ఏం చెయ్యచ్చు? ఏం చెయ్యకూడదు? నాకు తెలిసిన విషయాలు వినండి, ఈ సంచికలో

Jul 22, 202322 min
For the best experience, listen in Metacast app for iOS or Android