తెలుగు ఎందుకు?
English ఏ చలామణీ అవుతున్న ఈ ప్రపంచంలో తెలుగు పరిస్థితి ఏమిటి?

English ఏ చలామణీ అవుతున్న ఈ ప్రపంచంలో తెలుగు పరిస్థితి ఏమిటి?
శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలతో ఉగాది రుచుల వైశిష్ట్యం తెలుసుకునే ప్రయత్నం ఈ సంచికలో
pencil పుట్టిన కధ కమామీషు ..
అంతా బావుంది అనుకున్న స్నేహం బాధపెడితే ఎలా నెగ్గుకు రావాలి?..
ఒక మంచి యజమాని అంటే ఎవరు? అన్న విషయంపై నా జీవితంలో కలిగిన ఒక అనుభవం, నాకు అనిపించిన సమాధానం వినండి ఈ సంచికలో
సినిమాముఖంగా విలువలు చూపించి సగటు ప్రేక్షకుడిని తనకు దగ్గర చేసుకున్న విశ్వనాథ్ గారు నిజంగా విశిష్టమైన దర్శకులు.. దార్శనికులు.. 🙏
మన ప్రియమైన tape 📼 recorder వెనుకనున్న కధ కమామీషు వినండి ఈ సంచికలో...
ఏది ఎంత ఉన్నా ఇంకాస్త కావాలనే మనస్తత్వం మనది... మరి ఆ తత్వం మన్ని ఇబ్బందుల్లోకి నెట్టకూడదంటే ఏం చెయ్యాలి?... నా అభిప్రాయం వినండి ఈ సంచికలో...
Happy sankranthi
సంచిక విన్నారా?
Artificial intelligence mana జీవితాలని దాదాపుగా శాసిస్తున్న ఈ తరుణంలో మనం ఏం చెయ్యాలి? ఎలా ఆలోచించాలి? అనే మథనం ఈ సంచికలో ... వినండి
గతం విడిచి వర్తమానంలో..కి కాస్తంత ఉద్వేగంగా మరికాస్త ఉత్సాహంగా...
అన్నీ చెప్పి తెలియాలి అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి? వినండి ఈ సంచికలో..
Jeans ఎలా పుట్టింది? ఆ కధ వెనుక కథలు .. ఈ సంచికలో మీ కోసం...
మన కోరికలు, మన ఆలోచనలు అన్నీ మన grip లో ఉన్నాయని, ఉంటాయని మనని ఎవరూ tempt చేయలేరని మనం అనుకుంటాం. కానీ అనుదినం మనకి వచ్చే ప్రతి pop up మనం స్వఛ్చందంగా చేసే లొంగుబాటు అని తెలుసా మనకి? .... ఈ సంచిక వినండి... ఆలోచించండి...
ఇంట్లో ఆడవారి stress ki కారణం ఏంటి? సరిచెయ్యటానికి కుటుంబ సభ్యులుగా మనం ఏం చెయ్యచ్చు? వినండి.. ఈ సంచికలో...
ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక పుట్టుక అంటూ ఉంటుంది. ఆ పుట్టుక ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు మొదలైంది అన్నది తెలుసుకుని చెప్పే ప్రయత్నమే ఈ కొత్త శీర్షిక ... చెక్కుకధ వినండి.. ఈ సంచికలో...
ఒక శ్రోత కోరిక మేరకు పొందుపరచిన ప్రత్యేక సంచిక...
మనం ఆహారం తీసుకునే విధానంలో పదార్థాలలో ఎంతో మార్పు తెచ్చింది 2019 లో వచ్చిన ఉపద్రవం. దాని పర్యవసానంగా FSSAI తెచ్చిన కొత్త మార్పు ఏమిటి.. వినండి .. ఈ సంచికలో...
జీవితంలో ఎన్నోసార్లు మనం మన గమ్యాలు చేరుకుంటున్నామో ఎదుటి వారు గమ్యాలు మనవి... అనుకుని తరుముతూ జీవిస్తున్నామో అర్థం కాదు... అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎలా ముందుకి పోవాలి?. నా మథనం వినండి నేటి ఈ సంచికలో..
సంతోషం సగం బలం అన్నారు. కానీ సంతోషంగా ఉండాలంటే, దాన్ని మాటిమాటికీ పొందాలంటే, దానికి నిపుణులు చెప్పిన కిటుకులు తెలుసుకోవాలంటే, నేటి ఈ సంచిక వినండి..
Sorry for bad audio quality of previous episode
ఏ పండగ పబ్బం వచ్చినా నోరు తీపి చేసుకునే అలవాటు ఉన్న మనం తీపికి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న నిజాన్ని దాదాపు మర్చిపోయాం .. మళ్ళీ ఇప్పుడిప్పుడే వెనక్కి తిరిగి మన పై తరాలని, వారి తీపి అలవాట్లని చూసుకుంటున్నాము. తీపి దాని కధా కమామీషు వినండి ఈ సంచికలో
July ఒకటి నుండీ సింగిల్ use plastic నిషేధించబడింది... మరి మన తక్షణ కర్తవ్యం ఏమిటి?
అసలు యోగ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఒక రోజు పండగేనా?
ఇళయరాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ
మాట్లాడుకుందాం ఇవాళ్టి సంచికలో
సిరివెన్నెల...
ఆ సినిమా చూసి చనిపోవాలని కోరుకున్న పెద్దావిడకి బంధువులు ఎలా వీడ్కోలు పలికారు?.... వినండి ఈ సంచికలో...
చిన్న మాట