హరివిల్లు - podcast cover

హరివిల్లు

Nag Vasireddywww.youtube.com
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddy This podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrw హరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

Ep#122: కొత్త తరహా రాజకీయాల్ని చేస్తామనే విద్యాధికుల మాటలు నమ్మవచ్చా?

ఈ చర్చలో నాతో పాల్గొన్నవారు వంశీధర్ & హర్ష ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, డా జయప్రకాష్ నారాయణ గార్ల రాజకీయ ప్రయాణాన్ని చర్చించాము

Aug 12, 20231 hr 28 min

Ep#107: MS కోసమో, ఎమిగ్రేట్ అవటం కోసమో ఏ దేశం అనువుగా ఉంటుంది, ముఖ్యం IT professionals కి?

ఈ చర్చలో నాతో పాల్గొన్న వారు: 1) భూషణ్ వీరపనేని (B.Tech from NIT-Warangal, MS from UT-Austin), 2) పవన్ కుమార్ దర్భా (B.Tech from BITS-Pilani, currently studying MS from Stonybrook University)

Mar 06, 202352 min

Ep#106: మాతో చెప్పింతురేమయ్యా...

బ్యాంకింగ్ రంగంలో నలభయ్యారేళ్ళ అనుభవమున్న నెల్లూరు నెరజాణుడు మొహమ్మద్ గౌస్ మొయిద్దీన్ గారితో ముఖాముఖి

Feb 26, 20231 hr 19 min

Ep#103: విహంగవీక్షణం - "కోవిడ్ అనేది వైరస్ కాదు, ఒక కుట్ర.." - ఇలాంటి కుట్ర సిద్ధాంతాలూ, ఆ సిద్ధాంతులపై చర్చ

కుట్ర సిద్ధాంతాలూ, ఆ సిద్ధాంతులపై చర్చ నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Jan 21, 202345 min

Ep#101: విహంగవీక్షణం - ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, గట్రా ...

విహంగవీక్షణం: "ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, గట్రా ..." పై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Jan 10, 202332 min

What Nibbas don't know about CBN 1.0 (1995-2004)

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన మొదటి తొమ్మిదేళ్ళల్లో చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు - ముఖ్యంగా కొత్తతరంవారికి తెలియని విషయాల పై చర్చ. ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు - 1) అరుణ్ పైడిమర్రి, 2) కందర్ప కృష్ణమోహన్

Dec 18, 20221 hr 46 min

Ep#98: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - రెండవ భాగం

ఎంటీయార్, ఏఎన్నార్ ల వారసత్వాన్ని కొనసాగించటమేగాక తెలుగు సినీరంగాన్ని నూతన శిఖరాలకి చేర్చిన కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు తరానికి నివాళి. ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు 1) పోతుకూచి శ్రీధర్, 2) కందర్ప కృష్ణమోహన్, 3) సూరంపూడి పవన్ సంతోష్

Nov 20, 20221 hr 11 min

Ep#97: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - మొదటి భాగం

ఎంటీయార్, ఏఎన్నార్ ల వారసత్వాన్ని కొనసాగించటమేగాక తెలుగు సినీరంగాన్ని నూతన శిఖరాలకి చేర్చిన కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు తరానికి నివాళి. ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు 1) పోతుకూచి శ్రీధర్, 2) కందర్ప కృష్ణమోహన్, 3) సూరంపూడి పవన్ సంతోష్

Nov 19, 20221 hr 5 min

Ep#96: విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి?

విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Nov 07, 202247 min
For the best experience, listen in Metacast app for iOS or Android