తెలుగింటి రాముని నడకలు - పరిచయం
Jun 29, 2021•3 min•Season 2Ep. 5
Episode description
తెలుగు రామాయణాలలోని 'శివధనుర్భంగం' ఘట్టాన్ని పరిచయం చేసుకుంటూ, వివిధ కవులూ, భక్తులూ వర్ణించినప్పుడు జాలువారిన తెలుగుని తెలుసుకోవడం ఈ వివ్వీటి (ధారావాహిక/serial) ఉద్దేశ్యం. ఆ భాగాలకు పరిచయమే ఈ భాగం. BGM Credits : V.Anoop Kumar
https://youtu.be/zU-n2KWZ48o
For the best experience, listen in Metacast app for iOS or Android
