బధిర బాధ
Sep 22, 2020•6 min•Season 1Ep. 2
Episode description
ఈ భాగంలో, చిలకమర్తి వారి ' ప్రహసనములు ' లో ' బధిర చతుష్టయం ' నాటకం నుండి చిన్న సన్నివేశంలో సంభాషణని విందాము.
మీకు ఈ భాగంలో ఇంకా ఏదైనా తెలుసుకోవాలని ఉంటే rangabharath@gmail.com కి విద్యుల్లేఖ వ్రాయగలరు
Ref: Manasa publications వారి ప్రహసనములు
For the best experience, listen in Metacast app for iOS or Android
