అప్పటి విడునాటి వేడుకలు
Aug 16, 2021•12 min•Season 2Ep. 7
Episode description
"అప్పటి విడునాటి వేడుకలు" భాగంలో, 'చందమామ' పత్రికలో అచ్చువేయబడ్డ స్వాతంత్ర దినోత్సవ సంచికలోని జాతీయ పతాక గేయం (సుంకర సూర్యనారయణ రచించినది), పద్యాలు (గురజాడ రాఘవ శర్మ రచించినవి), మరియు కరుణశ్రీ గారి ఉదయశ్రీ నుండి 'స్వతంత్ర భారతి' పద్యాలు వినవచ్చు.
BGM Credits:
Channel Link : https://www.youtube.com/channel/UC-HUK-xKUTztQfzo8KgGHUQ
For the best experience, listen in Metacast app for iOS or Android
