Telugu kathalu - podcast cover

Telugu kathalu

This podcast about, chandamamkathalu, neethikathalu, in Telugu We were all exposed to various stories as children. Additionally, when Chandamama's book first appeared, readers read the stories and looked at the figures in it with interest. However, today's youth are unaware of the existence of Chandamama's tales and moral tales. aside from cartoon networks, how long. You can hear children's stories in this. ----------------------------------------------------------------------------- Please donate me https://www.buymeacoffee.com/jampalaramesh
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

లాజికల్ కథ- logic story

ఇందు లో ఇద్దరు స్నేహితులు గొడవపడి తాము తెస్తున్న బియ్యాన్ని ఒక అడివిలో పంచు చుకోవాల్సి వస్తుంది .వాళ్ళు ఎలా పంచుకుంటారు అనేది లాజిక్

Jul 12, 202013 minSeason 1Ep. 1

టీచర్ ఇచ్చిన పుస్తకము -teacher ichina pusthakam

ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థుల లో ని మంచి లక్షణాలు అన్ని ఒక పుస్తకం రూపంలో రాసి ఇచ్చింది అది అతనికి జీవితం లో బాగా ఉపయోగ పడుతుంది

Jul 11, 202013 minSeason 1Ep. 1

ఖాళి సమయం-kaali samayam

ఖాళిగా ఉన్నపుడు ఆలోచనలు వస్తాయి అప్పుడు మనం సరైన విదంగ ఆలోచిస్తే జీవితం బాగుంటుంది

Jul 10, 20207 minSeason 1Ep. 1

Government schoolసర్కార్ బడి -2

తల్లిలేని ఒక విద్యార్థికి తానె ఒక తల్లిలాగ విద్యా బుద్దులు నేర్పిన ఒక ఉపాధ్యాయురాలి కథ

Jul 08, 202011 minSeason 1Ep. 2

సరోవర కన్య -sarovara kanya

సరోవర కన్య ఒక మానవుడు దేవకన్యను చేసుకుంటే ఏమిజరిగిందో ఈ కథ చెప్తుంది

Jul 08, 20208 minSeason 1Ep. 1

రోజా సుందరి roja sundari

ఒక రోజా సుందరి కథ రెండుకల్లు పోగొట్టుకొని చాల కష్ట పడుతుంది

Jul 07, 202011 minSeason 1Ep. 1

ఐదు ప్రశ్నలు -idu prashanalu

ఇది ఒక ధీరసింహుడి కథ సులోచనను పెళ్లి చేసుకోడనికి అతడు చేసే ప్రయత్నం

Jul 07, 202030 minSeason 1Ep. 1

వేళం వెర్రి కథ-velam verry katha

ఒక రాజు మంత్రి గాడిద కథ ఓ గాడిద వెంట్రుకలు పీకి చెవిలో పెట్టుకుంటారు .చివరకు గాడిద కు ఏమైంది అదే కథ

Jul 07, 20202 minSeason 1Ep. 1

జిత్తులమారి నక్కబావ-jithulamaari nakka storries in telugu

ఇది ఒక హాస్యభరితమయిన కథ ఇందులో ఒక నక్క కు ఒక మంగలి మధ్య జరిగే కథ ఒకరి పైన ఒకరు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటారు మంచి హాస్యభరితంగా ఉంటుంది. ఇప్పుడు మూడు భాగాలు వున్నాయి .త్వరలో ఇంకా కొన్ని భాగాలు చేస్తాను. It is a funny story involving a fox and a barber The story is good humor, .There are three parts now .I will do some more parts soon Sharing is caring!

Jul 03, 202017 minSeason 1Ep. 1

క్రీడా కథలు

ఒలంపిక్స్ లో ఒక మగవాడు మహిళా విభాగంలో ఆడిన ఘటన

Jul 03, 20203 minSeason 1Ep. 1
For the best experience, listen in Metacast app for iOS or Android