Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు - podcast cover

Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు

I will be reading telugu stories published in old chandamama telugu magazines. ఒక్కోసారి , ఎప్పుడో చదివిన చందమామ కథలు గుర్తొస్తుంటాయి. ఆ కథల్లోని జమీందారులు, యువరాణులు, మంత్రగాళ్ళు, మాట్లాడే జంతువులు, ఇలాంటివి గుర్తోస్తే, మంచి హాలీవుడ్ ఫాంటసీ మూవీ చూసినట్టు, ప్రస్తుత తలనొప్పుల నుంచి కొంచం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఆడియో రూపం లో ఉంటే , ఆఫీసు కి వెళ్తున్నప్పుడో వస్తున్నపుడో వింటే బాగుంటుంది, ఇంటర్నెట్ లో తెగ వెతికి, ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసి, అసహనంతో ,నా లాంటి వాళ్లకోసం మొదలు పెట్టిన ప్రయత్నం ఇది. సలహాలు సూచనలు విమర్శలు ఇలాంటివి ఏమన్నా ఉంటే sanju189@gmail.com కి మెయిల్ పెట్టండి
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

పాపభారం

1951 జూన్, పి. వెంకమాంబ , మాంబళం

Nov 17, 20207 min

July 1949 చందమామ లోని ప్రకటనలు

చందమామ లో ప్రకటనలు చూస్తే అప్పటి ప్రజలకు ఏది కొత్త , ఏది ప్రజలకు ప్రకటనల ద్వారా రుద్దారు అన్న అవగాహన కలుగుతుంది. కొన్ని ప్రకటనలు సరదాగా కూడా ఉంటాయి.

Mar 26, 20203 min

పూజారి భక్తి

గురు సత్యవతి పాలకొల్లు ఈ కథ జూలై 1949 లో ప్రచురింపబడింది

Mar 26, 20203 min

అంగరక్షకుడు

పాలంకి వెంకట రామ చంద్ర మూర్తి, మద్రాసు , జూన్ 1949

Mar 25, 20208 min

అకాల మృత్యువు

వునికిలి రామకోటేశ్వర రాజు, భీమ డోలు, జూన్ 1949 ఈ కధలో చెప్పబడ్డ వీరవాసరం, భీమవరం దగ్గర వుంది

Mar 25, 20208 min

బాదరాయణ సంబంధం

రాసింది కొడుకుల నారాయణ, నర్సీపట్నం 1949 ఏప్రిల్ లో ప్రచురింపబడింది

Mar 01, 20204 min
For the best experience, listen in Metacast app for iOS or Android