Kammani Kathalu - podcast cover
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

Episode 25 || కమ్మని కథలు || season 1 || తెలుగు రైమ్స్ ..

ఈ పోడ్క్యాస్ట్ లో పిల్లల కోసం ఒక ఆరు సంవత్సరాల చిన్న పాపతో, తెలుగులో రైమ్స్ చెప్పించడం జరిగింది.. తనని ప్రోత్సహిస్తూ చేసిన పని మీకు నచ్చుతుందని ఆశిస్తూ... Rhymes By : Sodhanaakshaya. J

May 29, 20213 minSeason 1Ep. 25

Episode 24 || కమ్మని కథలు || Season1 || దొరికావురా మిడతంబొట్లు ||

ఈ కథలో మీరు ఒక తెలివైన యువకుడు తను చేసిన పనులతో, ఎలా తన జీవితాన్ని మలుపులు తిప్పుతూ చివరికి బాగా కుదురుకున్నాడు అన్ని విషయాలు ఈ కథలో వినవచ్చు.. ధన్యవాదాలు. కథ: హరికిషన్ గారు. Voice: Rj Abhilash.

May 25, 202113 minSeason 1Ep. 24

Episode 23 || కమ్మని కథలు || Season 1 || సల సల మండే సూరీడు, చల్ల చల్లని వెన్నెల ...

ఈ జానపద హాస్య కథలో మీరు సూర్యుడు చంద్రుడు ఎందుకు అలా ఉంటారు అనే దానికి సంబంధించి ఒక హాస్య కథ... ఈ కథ విని మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయండి... ధన్యవాదాలు!!. కథ : హరికిషన్ గారు. Voice : Rj Abhilash.

May 23, 20214 minSeason 1Ep. 23

Episode 22 || కమ్మని కథలు || season 1 || మూడు వంకాయల కథ....

ఈ కథలో.. వంకాయ కూర అంటే ప్రాణం పోసుకునే ఒక వ్యక్తి, అతని భార్య మధ్య జరిగే హాస్య కథ ఇందులో అమాయకపు భార్య వంకాయ కూరతో ఎలా తన భర్తని ఆడుకుంది అనేది... ఈ కథలో వినవచ్చు.. ఈ కథ మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు. కథ: హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.

May 20, 20214 minSeason 1Ep. 22

Episode 21 || కమ్మని కథలు || season 1 || అమాయకుడికి పట్టిన అదృష్టం..

ఈ కథలో ఒక అమాయకపు వ్యక్తి ఏం చేసాడు.. ఎలాంటి బాధలు పడ్డాడో.. ఎలా అదృష్టం వరించింది అనేది... ఈ కథలో వినవచ్చు.. ఈ కథ మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు. కథ: హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.

May 20, 20216 minSeason 1Ep. 21

Episode 20 || కమ్మని కథలు || season 1 || పెళ్లి కాని దోమ...

ఈ కథలో ఒక దోమ పెళ్లి కోసమని ఏం చేసింది.. సంబంధం ఎలా వెతికింది అనేది... ఈ కథలో వినవచ్చు.. ఈ కథ మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు. కథ: హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.

May 20, 20215 minSeason 1Ep. 20

Episode 19 || కమ్మని కథలు || season 1 || చిన్న రాణి - పెద్ద రాణి..

ఈ కథలో ఒక పెద్ద రాణి చేసిన దుర్మార్గం నుంచి చిన్న రాణి ఎలా బయటపడింది అనే ఒక కథను విన బోతున్నారు. ఈ కథ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు. కథా రచయిత: హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash. Mail: abhistashikara@gmail.com

May 16, 202111 minSeason 1Ep. 19

Episode 15 || కమ్మని కథలు || season 1 || అత్తా, కోడలు .. ఒక బీరకాయ కూర ..

ఈ కథలో ఒక ఒక అత్తా కోడలు మరియు వారి మధ్య జరిగే సన్నివేశాలు ఈ కథ ద్వారా వినవచ్చు.. అంతేకాదు ఇందులో బీరకాయ కూర వల్ల జరిగే ఒక జానపద నీతి కథ మీ కోసం.. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.

May 06, 20215 minSeason 1Ep. 15

Episode 14 || కమ్మని కథలు || season 1 || మనది కానిది ఏదీ మనకి వద్దు ...

ఈ కథలో రాజయ్య.. దానయ్య అనే ఇద్దరు, మరియు అత్యాశకు పోతే ఏమైంది అనేది ఈ కథ ద్వారా వినవచ్చు.. ఒక మంచి సరదా నీతి కథ మీ కోసం.. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.

May 06, 20218 minSeason 1Ep. 14

Episode 13 || కమ్మని కథలు || season 1 || దొంగ నక్కకి తగిన శాస్తి ...

ఒక దొంగ నక్క ముసలి తాత నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేసింది, వాటి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియాలంటే. ఈ కథను వినవచ్చు.. అన్నింటి మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.

May 04, 20216 minSeason 1Ep. 13

Episode 12 || కమ్మని కథలు || season 1 || మేకపోతు గాంభీర్యం...

ఒక మేకపోతు అడివిలో సింహంతో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేసింది వాటి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియాలంటే. ఈ కథను వినవచ్చు.. అన్నింటి మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.

Apr 28, 20215 minSeason 1Ep. 12

Episode 11 || కమ్మని కథలు || season 1 || చిన్న పాప - పెద్ద పాప ...

ఒక రాణి, ఓక కుక్క మరియు ఇద్దరు పిల్లల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియాలంటే. ఈ కథను వినవచ్చు.. అన్నింటి మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.

Apr 27, 202110 minSeason 1Ep. 11

Episode 10 || కమ్మని కథలు || season 1 || పెద్ద మనసున్న చిట్టి పక్షి...

ఒక కాకి మిగతా పక్షుల మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ, కాకి, చిట్టి పక్షి, చిలుక, మరియు పావురం మధ్య ఏం జరుగుతుందనేది ఈ కథలో మీరు వినవచ్చు.. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.

Apr 26, 20215 minSeason 1Ep. 10

Episode 9 || కమ్మని కథలు || season 1 || చందమామ - మొసలి కథ..

ఒక అడవిలో ఉండే మొసలి, అన్ని జంతువుల్ని భయపెడుతూ అదే గొప్పదని విర్రవీగుతూ ఉండేది, దాని గర్వాన్ని చందమామ ఎలా దించాడు.. అనేది ఈ కథలో వినవచ్చు.. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.

Apr 26, 20215 minSeason 1Ep. 9

Episode 7 ||కమ్మని కథలు || season 1 || వరహాల వాన...

Episode 7 ||కమ్మని కథలు || season 1 || వరహాల వాన .. ఊరికి వచ్చిన కష్టాలను ఒక ముని ఎలా తీర్చాడు అనే ఒక కథ... ఈ కథ పంపిన వారు : హరి కిషన్ గారు. Voice : Rj Abhilash.

Apr 20, 20214 minSeason 1Ep. 7

Episode 5 || కమ్మని కథలు || season 1 || భంభం - చుకచుక..

ఇది ఒక మర్రి చెట్టు కథ కమ్మని ఊహలు చాలా బాగుంటాయి అలాంటి ఊహలతో నిర్మితమైన కథ ఇది. ఈ కథ పంపిన " హరికిషన్ " గారికి ధన్యవాదాలు !! story by : hari kishan garu . voice : rj abhilash

Apr 20, 20217 minSeason 1Ep. 5

Episode 4 ||కమ్మని కథలు || season 1 || పాపం కొబ్బరి చెట్టు..

ఒకప్పుడు కొబ్బరి చెట్టు ఎలా ఉండేది..?. ఎందుకు కొబ్బరి చెట్టు ఆకాశమంత ఎత్తులో ఉంటుంది..?. అనే ఒక కథ .!అయితే ఇది ఊహ మాత్రమే కమ్మని కథలలో మీరు వింటూ ఆనందిస్తూ నలుగురికి షేర్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ... ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం..

Apr 20, 20217 minSeason 1Ep. 4
For the best experience, listen in Metacast app for iOS or Android