Ep#14: మనిషైతే మనసుంటే...
Jul 27, 2020•48 min
Episode description
లాక్డౌన్ సమయంలో వేలమంది వలసకార్మికులకి భోజనవసతి కల్పించి తెలుగు ట్విట్టర్ కి సోనూసూద్ అని మేము పిల్చుకునే వరుణ్ (@Varun86711498) అసలు సోనూసూద్ తోనే చేయికలిపి ఒక చిత్తూరు రైతుకుటుంబానికి సాయం చేయటం నిన్నజరిగిన విశేషం. సంఘసేవ చేయటంలో సాధకబాధకాల గురించి వరుణ్ తో నా సంభాషణ
https://twitter.com/Varun86711498/status/1276219272176361472
For the best experience, listen in Metacast app for iOS or Android
