Eshwari Stories for kids in Telugu - podcast cover

Eshwari Stories for kids in Telugu

Suno Indiaanchor.fm
As a mother and now as a grandmother, I like telling moral stories to children. But I believe moral stories should also evolve with time. For today's children, we should educate them about their environment around them in a way that they can relate with. For instance, stories of kings and kingdoms might not necessarily be relevant anymore. New stories need to be told in a new style. This podcast is my attempt at making stories interesting and relevant at the same time. You can find my original writing on www.eshwaristories.com
Last refreshed:
Follow this podcast in the Metacast mobile app to refresh it and see new episodes.
Download Metacast podcast app
Podcasts are better in Metacast mobile app
Don't just listen to podcasts. Learn from them with transcripts, summaries, and chapters for every episode. Skim, search, and bookmark insights. Learn more

Episodes

కోతుల విన్నపం (Monkeys request to man)

ఇండోనేసియా అడవుల నుండి ప్రాణాలు కాపాడుకోవటానికి వేరే దేశపు పెద్ద అడవికి పారిపోయి వచ్చిన కోతుల గుంపును అడ్డుకున్న కొత్త దేశపు అడవి కోతులు, కొత్త కోతుల్ని రాజు దర్బార్ కు బందీ గా తీసుకు వెళ్ళాయి.కోతుల నాయకుడు వాలి వంట నూనె పంట అయిన పామాయిల్ చెట్ల పెంపకం ,నూనె తయారు పద్ధతులతో మరియు పామాయిల్ పెంపకం కోసం కట్ చేస్తున్న అడవులు, అడవి జంతువుల జీవితాలు ,అడవులు గాలి నీరు పర్యావరణం పరిసరాలు చివరికి మనుషుల furure ఎంతటి ప్రమాదం లో పడుతుంది చెప్పాడు.అంతే కాదు ప్రపంచం లోనే పెద్ద కార్బన్ సింక్ అయిన తమ దేశం ఎలా క...

Sep 02, 202122 min

ప్రకృతి అనే నేను (I am nature)

చిన్నారి ప్రకృతి కి నేచర్ అంటే చాల చాల ఇష్టం. గలగలా పారె నదులు ,నురుగుల కక్కే సముద్రాలు ,మంచు పర్వతాలు ,అడవి, చెట్లు ,ఏనుగు మంకీ చిలుక చేపలు ఒకటి కాదు నేచర్ lo ఉండేవి అన్ని ప్రకృతి కి నేస్తాలు. వాటికి ఫీలింగ్స్ ఉంటాయని అంటుంది. చెట్లు కటింగ్ వద్దు , నీరు నేల ట్రాష్ తో నింపొద్దు అంటుంది.పచ్చని ప్రకృతి క్లీన్.గాలి నీరు కావాలి ,జంతువుల ను మన ఫన్ కోసం హార్ట్ చేయకూడదు అంది. ప్రకృతి కి ఎలాంటి పర్యావరణ కావాలి ? విందామా. (Prakruti loves nature. She loved everything about nature from flowing rivers, frot...

Aug 18, 202117 min

స్వఛ్చమైన సముద్రాలు (Clean Seas)

సముద్రాలను ఎందుకు క్లీన్ గా ఉంచాలి? అవి క్లీన్ గ లేకపోతే మనకి నష్టం ఏమిటి? అని అడిగిన పిల్లలకు అమ్మమ్మ సముద్రాలను శుభ్రం గా క్లీన్ గా ఎందుకు ఉంచాలి. పర్యావరణ లో సముద్రాలు కూడ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నారు. మరి క్లీన్ సీస్ అని ఎందుకు.స్లొగన్స్ రాస్తున్నారు? ఎవరు చెప్పారు సముద్రాన్ని క్లీన్ గా ఉంచాలని మళ్ళీ అడిగారు పిల్లలు. 2017 ఇండోనేసియా లోని బాలీ ద్వీపం లో ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రభుత్వాలు ప్రజలు కలిసి క్లీన్ సీస్ అనే ఉద్యమం స్టార్ట్ చేశారట.UNEP start చేసింది.ప్రస్తుతం 62+ coa...

Jul 31, 202124 min

చారల జీబ్రా (Zebra)

అడవి జంతువుల్లో ప్రత్యేకం గా కనబడే నలుపు తెలుపు చారల జీబ్రా చిన్నారి అవ్యాన్ కల లోకి వచ్చి చెప్పిన కబుర్లు విందామా. జీబ్రా ల్లో ఉండే రకాలు.వాటి చారలు మన వేలి ముద్రల్లా unique గా ఉంటాయట. జీబ్రా కీ శత్రువులు వున్నారు తెలుసా? వాటి సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతులు motion dazzle వాటి ఫ్యామిలీ, ఫుడ్ గురించి తెలుసుకుందాము.అంతే కాదు మనిషి చేస్తున్న పనుల వల్ల పాపం జీబ్రా కి ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు వస్తున్నాయి తెలుసా? జీబ్రా అంతరించి పోకుండా ఎలా కాపాడాలి Climate change జీబ్రా కీ ఇబ్బందే కదా. (Among wild animals...

Jul 31, 202120 min

రబ్బర్ కథ (Rubber)

రబ్బరు తో అదేనండి ఎరేజెర్ తో ఆడుతున్న కిడ్ తో రబ్బరు చెప్పిన సంగతులు అంటే? రబ్బరు ఎక్కడ పుట్టింది? ఎక్కడ ఎక్కడ పెరుగుతుంది? ఎలా పెంచుతారు ఎలా రబ్బరు తయారు చేస్తారు?ఎంత తయారవుతుంది, రబ్బరు లో ఉన్న వెరైటీస్ పేర్లు. 19 century lo రబ్బరు ని కలెక్ట్ చేసి తెచ్చే ఆఫ్రికన్ ప్రజలు విదేశీ రాజు చేతిలో పడ్డ కష్టాలు. రబ్బరు వాడకం వల్ల ఎదురవుతున్న పర్యావరణ కాలుష్యము గురించి వినండి. (Rubber/Eraser told his story to the kid who was playing with it. In this story rubber tells where is rubber originally from? Whe...

Jul 31, 202122 min

ఎడారి నావ - ఒంటే (Camel)

సెలవల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన పిల్లలు ఇంటి ముందుకు వచ్చిన ఒంటె సవారీ ఎక్కి తిరిగి ఆనందపడ్డారు. దిగిన తర్వాత కూడ ఒంటె సవారీ కబుర్లే. లంచ్ తర్వాత అమ్మమ్మ నీ ఒంటె గురించి తెలుసా?అని అడిగారు.తెలుసు అని ఒంటె కబుర్లు చెప్పటం స్టార్ట్ చేశారు.అంతా విన్నాక పిల్లలకు climate change తో మనుషులకే కష్టాలు,ఒంటెలకు ఇబ్బందులు ఉన్నాయా? అని అనుమానం వచ్చింది. పర్యావరణం పరిసరాలు జీవ వైవిధ్యం లో ఒంటెల ప్లేస్ వాటికీ మానవ తప్పిదాలు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు తెలియాలంటే ఈ కథ వినండి. (Children who came to grandmother's h...

Jul 31, 202127 min

బెండ కాయ (Ladies Finger/Okra)

మీ ప్లేట్ లో బెండి కూర ఉందా? మీకు బెండ కాయ గురించిన సంగతలు తెలుసా? కూరలు తినని పరి పాప కు అమ్మమ్మ మదర్ ఎర్త్ గిఫ్ట్ గా ఇచ్చే కూరలు పండ్లు వద్దన కుండా తింటే ఆరోగ్యం అని చెప్పింది. మీకు భేండి ఎక్కడ నుండి ఎలా వచ్చింది? ఇంకేమి పేర్లు ఉన్నాయి. బెండకాయ లో ఉన్న పోషకాలు ఏమిటి తెలుసా? లేదా? అయితే ఈ కథ వినండి (Do you have Ladies Finger / Okra curry on your plate? Do you want to know more about Ladies Finger / Okra? Pari doesn't eat curries properly so her grandmother tells her the story of Ladies finger w...

Jun 27, 202113 min

అరటి పండు (Banana)

అరటి పండు తినను అని మారాం చేస్తున్న అఖిల్ కి అరటి పండు గురించిన కథ సంగతులు చెప్పింది ఈ కథలో. మీకు తెలుసా గ్రీకు వీరుడు Alexander మొదటి సారిగా మనదేశం లో అరటిపండు ని తిని వాటిని తనతో తీసుకెళ్ళాడు. అరటి పండ్లలో ఉన్న రకాలు తెలుసా? దానిలో ఉండే పోషకాలు తెలుసా? పిల్లలు రుచి చూడకుండా దీన్ని బాగోదు నచ్చదు అంటూ ఆహారం నీ వద్దన కూడదు. అరటి పండు గురించిన సంగతులు వినండి. (Akhil was not eating a banana, so his grandmother tells him this story all about Banana. Do you know that Alexander the great ate Banana an...

Jun 27, 202119 min

కొబ్బరి కాయ (Coconut)

పిల్లల కు వచ్చే సందేహాలను తీర్చటం చాలా సరదాగా ఉంటుంది.అదొక విధంగా మనకి కూడ లెర్నింగ్. ఇంట్లో తరచుగా వాడే కొబ్బరి కాయ కు ఒక కథ చరిత్ర ఉందని మీకు తెలుసా.? కొబ్బరి కాయకు ఆపేరు ఎలా వచ్చింది? దానికి మూడు కళ్ళు లాంటివి ఎందుకు ఉన్నాయి? Seana మరియు eel ఎవరు? కొబ్బరి ఏ దేశపు నేషనల్ ట్రీ ? వీటన్నటి సమాధానం కావాలంటే కథ వినండి. (It is always interesting to answer the strange questions that children ask. It is a learning for parents in a way. Do you know that Cocount that we use at home everyday has history ...

May 23, 202122 min

గుఱ్ఱం (Horse)

గుర్రపు స్వారీ కోసం చిన్నపిల్లలకు చెక్క గుఱ్ఱం కొనడం తెలుసు. నిజమైన గుర్రాన్ని ఎక్సిబిషన్ లో ఎక్కినప్పుడు ఎవరెస్ట్ ఎక్కినంత ,ఏదో గెలిచిన ఫీలింగ్. అలాంటి గుఱ్ఱం గురించి అమ్మమ్మ చెప్పిన సంగతులు ఈ కథలో విందామా (As kids, we all had/have wooden horses at home. But for the first time when climbing a horse in exhibition it feels like climbing Mt. Everest. In this episode grand ma will tell all about horses.) See sunoindia.in/privacy-policy for privacy information....

May 23, 202127 min

తాబేలు. (ప్రకృతి చెప్పిన కథలు) (Turtle)

జూ పార్క్ ను చూడటం బోర్ అని చెప్పే మామకు అది నిజం కాదని ,పర్యావరణం గురించి చెప్పటానికి , క్లైమేట్ చేంజ్ వల్ల జీవులకు వస్తున్న ఆపద నీ ఆపడానికి,మళ్ళీ మనం తిరిగి ప్రకృతి ప్రేమికులం అవటం ఎంత అవసరమో జూ పార్క్ లోని జంతువులను చూస్తే తెలుస్తుంది అమ్మమ్మ చెప్పిన కథ.విందామా (To prove that Zoo parks are fun, uncle tells the children about how animals are getting affected by environment and climate change and how seeing the animals in zoo parks tells us the importance of being nature lovers. In this story, ...

Apr 28, 202114 min

రాబందులు (Vulture)

మనిషి స్వార్ధానికి పర్యావరణం తో పాటు అన్నిరకాల ప్రాణులు,అడవులు, నేలలు,నదులు కొండలు కొనలు గాలి ఆకాశం సమస్తం నశించిపోతుంది.అలాంటి ఒక ప్రమాదకర పరిస్థితి లో ఉన్న natural scavenger గా పిలవబడే vulture రాబందులు ఎలా ఎందుకు కనపడకుండ పోతున్నాయి చెప్పే కథే రాబందులు.విందామా (Man’s greed is causing harm to all animals, forests, rivers, hills and air. One such animal which is a natural scavenger that is on the verge of extinction is a vulture. We will learn how vultures are going extinct in this story.) See s...

Apr 28, 202121 min

ప్రకృతి చెప్పిన కథలు – కోడి (Chick)

Yummy కోడి వంటకాలు మాత్రమే తెలిసిన నేటితరం పిల్లలకు nature లో నీ చిన్న పెద్ద జీవులన్నింటికి బ్రతకటానికి సమాన హక్కులు ఉన్నాయని. కోడి కి సంబంధించిన అనేక సంగతులను అమ్మమ్మ చెప్పిన కథ లో విందామా? (Chicken dishes is yummy to eat is all that today's generation kids know. But how many of us know that all animals have an equal right to live in nature. We will learn all about our favourite hen in this story.) See sunoindia.in/privacy-policy for privacy information....

Mar 31, 202113 min

ప్రకృతి చెప్పిన కథలు – బల్లి (Lizard)

ప్రకృతి లో ఉపయోగం లేనిది అంటూ ఎదిలేదని.అసహ్యం గా ఉంది చూడటానికి అనుకునే బల్లి లాంటి చిన్ని జీవికి ప్రకృతి లో ఉన్న చోటు,పర్యావరణానికి మనకి అవి ఎలా సాయపడతాయి?.మనిషి సెల్ఫిష్ పనులు nature , environment నే కాకుండా బల్లి లాంటి వాటిని ఎలా ఇబ్బంది పెడుతున్నారో చెప్పే కథే బల్లి. వినండి. ప్రకృతి నీ కాపాడండి (There is no such thing as useless in nature. In this story we will talk about how small creature like a lizard which many find repulsive can help the environment. We will also talk how is human being...

Mar 31, 202113 min

హ్యాపీ ఉమెన్స్ డే (Happy Women's day)

మహిళా శక్తి కి గుర్తింపుగా ప్రపంచ వ్యాప్తం గా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే వాణిజ్యపరమైన సందడి కాదని అనేక త్యాగాలు పోరాటాల ఫలితంగా మహిళలు సమాన హక్కులు మరియు అవకాశాలు పొందారని.ప్రతి ప్రత్యేక దినం సందర్భంగా వాటి లో దాగిఉన్న మీనింగ్ నీ తెలుసుకోవాలని చెప్పే కథ. (International Women's Day, which is celebrated worldwide in recognition of women's empowerment, celebrates many struggles for equal rights and opportunities. This story emphasizes on the need to know more about the meaning of spe...

Mar 08, 202120 min

ఆహా ఏమి రుచి – పొలం నుండి పళ్ళెం లోకి (Farm to Plate)

అమ్మ వండిన రుచి, ఆరోగ్యకరమైన కూర పప్పు వద్దని మారం చేసి ఫుడ్ ప్లేట్ పడేసి,ఆకలితో పడుకున్న అనన్య దగ్గరకి అమ్మ బదులు అమ్మలకే అమ్మ లాంటి నేల తల్లి ఫుడ్ ప్లేట్ తో వచ్చి ఆకలి తీర్చి పిల్లలకు ఇష్టమైన ఫుడ్ ఎలా ఎక్కడ ఎవరు పండిస్తారు? ఎవరు మనకి అమ్ముతారు .journey of food ఆరోగ్యం తో పాటు ఎంతో మందికి ఉపాధి money క్రియేట్ చేస్తుందో చూపించిన soil Ananya ki విత్తనాలు ఇచ్చి grow your own food.అప్పుడే నీకు ఆహారాన్ని గౌరవించటం,ఆస్వాదించటం తెలుస్తుంది అని చెప్పిన కథ.మీరు వినండి See sunoindia.in/privacy-policy for...

Feb 28, 202116 min

ఆహా ఏమి రుచి – వంకాయ (Brinjal)

జంక్ ఫుడ్స్ కి అలవాటుపడిన ఈ తరం పెద్దలు పిల్లలకు సంప్రదాయ ఇంటి వంటకాలు ,సీజనల్ కూరలు పండ్లు తినటం, పెరటి తోట కూరలు ఆరోగ్యానికి ఎందుకు మంచిదో చెప్పే కథ. అమ్మ వండిన వంకాయ కూర వద్దు.jam ముద్దు అనుకున్న చిన్నారి పాపకు స్వయంగా వంకాయ వచ్చి చెప్పిన విశేషాలు ఉన్న కథ.మీరు వినండి. See sunoindia.in/privacy-policy for privacy information.

Feb 28, 202123 min

3Rs

నిరాడబరం అయిన జీవనశైలి ఇప్పటి తరానికి పర్యావరణం నీ save చెయ్యటానికి ఎందుకు అవసరం అని చెప్పే కథ.ఇంట్లో ఉండాల్సింది మనుషులు .కానీ అవసరానికి మించిన చిందరవందర వస్తువులు కాదని, సింపుల్ లివింగ్ లో ఎంతో ఆనందం ఉందని,మితిమీరిన వనరుల వాడకం భావితరాలకు ప్లానెట్ కి హాని అని reuse recycle reduce అనే Principles ని follow కావాలని పిల్లలకు అమ్మమ్మ చెప్పింది.మీరు వినండి See sunoindia.in/privacy-policy for privacy information.

Feb 28, 202119 min

నదులు (Rivers)

ప్రపంచం లో ప్రాచీన నాగరికతలకు మూలం,పవిత్రతకు చిహ్నం గా ఉన్న నదులు మనుషుల తో పూజలు హారతులు అందుకుంటూ జీవనాధారం గా ఉన్నాయి.అలాంటి నదులను అభివృద్ధి పేరుతో మనుషుల స్వార్థం తో ఎలా మురికి కూపం గా మారిపోయాయి వాటిని ఎందుకు save చెయ్యాలో విందామా (Most historical cities are based on river banks. Rivers are symbols of purity and are prayed with offerings in India. But now, many rivers are being destroyed in the name of development because of our greed. In this episode, we talk about the need to save these ...

Jan 22, 202119 min

అడవి దున్న (Bison)

అడవి దున్నలు లేదా ఇండియన్ బైసన్ ఒక పెద్ద జంతువు.చాలా బలమైనది.ఎత్తుగా ఉంటుంది. ఇవి ఆసియా దేశాల్లో ముఖ్యం గా సౌత్ ఇండియా లో ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రివేళల్లో తిరిగే ఈ దురుసు జంతువులు తగ్గిపోతున్నాయి.కారణం మనిషి .bison గురించి తెలుసుకుందామా. (Indian Bison is a big and strong animal. They are very tall. They are mainly present in Asia and specifically in South India. These bison which travel in the night are rapidly decreasing in number becuase of Human intervention. Shall we learn more about Biso...

Jan 22, 202117 min

గుడ్లగూబ (Owl)

పర్యావరణం ప్రకృతి లో ఉన్న అనేక జీవుల్లో ,ప్రకృతి ఆహార చక్రం లో ముందుగా ఉండే జీవుల్లో గుడ్లగూబ ఒకటి. మనిషి ఔల్ నీ అపశకునం గా భావించి వెళ్లగొట్టిన గుడ్లగూబ తన ప్రకృతి ధర్మం ప్రకారం మనిషికి ముఖ్యం గా రైతులకు నేస్తం. మనిషి చేస్తున్న పర్యావరణ హాని లో ఔల్ ఎలా ఇబ్బంది పడుతోంది విందామా . (Among all the creatures in the environment, the animal at the forefront of the food chain is Owl. Despite many cultures considering owl as bad luck and shooing them, owls have always been helpful especially for farmers...

Jan 22, 202114 min

ఎనుగమ్మ ఏనుగు (Elephant)

ఏనుగు పిల్లలు పెద్దలు అందరూ ఆసక్తి గా చూసే పెద్ద జంతువు.అడవికి నేస్తం.మనకి కూడా.దేవుడిగా పూజించే మనం ఎనుగతో క్రూరంగా ఉంటాము.ఏనుగు గురించిన కబుర్లు పిల్లలతో పాటు మనం విందామా (An Elephant is loved by children and adults equally. The Elephant is a friend of the forest. We pray to the elephant as God in our conutry but at the same time are cruel at times. Let us listen and understand more about elephants in this episode.) See sunoindia.in/privacy-policy for privacy information....

Dec 24, 202025 min

నమ్మకమైన నేస్తం (Loyal Friend)

మనిషికి అన్నివేళలా నమ్మకంగా ఉండే నేస్తం శునకం. Dog మనకి అనేకరకాలుగా సాయపడే దోస్త్ గురించిన కబుర్లు ఈ కథ లో విందాము (A dog is always loyal to humans and dogs are our best friends. So let us learn more about dogs and their origins and how animals are getting affected by the changing environment.) See sunoindia.in/privacy-policy for privacy information.

Dec 24, 202023 min

మేము మా spidy (We and our spidy)

(అనన్య ,ధైర్య ఫ్రెండ్ కి ఉన్న బుజ్జి కుక్క పిల్ల ను చూసి వాళ్ళకి ఎప్పటి నుండో ఉన్న బుజ్జి కుక్క పిల్ల ని పెంచుకోవాలని ఉన్న కోరిక ఎక్కువ అయ్యింది.అమ్మ కుక్క పిల్ల నీ తీసుకురావటం కుదరదని చెప్పింది.కానీ అనన్య తన birthday కి గిఫ్ట్ గా పప్పి నీ ఇవ్వమని దేవుడు నీ కోరింది.కోరిక తీరిందా? తెలియాలంటే కథ వినండి) Ananya and Dhairya after seeing a friend's puppy made a wish to have a puppy at their home too. Their mother did not like the idea of buying a dog. But Ananya asked God to give you a puppy as a gif...

Dec 24, 202017 min

నా కొక పక్షి కావాలి (I want a bird)

పంజరం లో ఉండే పెంపుడు పక్షులు కావాలని గోల చేసిన పిల్లలకు ఒక పక్షి పంజరం లో పెడితే అవి ఎలా ఇబ్బంది పడతాయి మన ఫన్ కోసం వాటిని బంధించి వాటికి అవసరమైన లైఫ్ స్కిల్స్ రాకుండా ఎలా అపుతున్నము, పెంపుడు జంతువులు పెంచాలంటే ముందుగా తెలియాల్సిన విషయాలు సంగతులు చెప్పింది విందామా (A bird explains how they dont learn life skills they need to a kId who want birds in cage. Here are some things to know before raising pets.) See sunoindia.in/privacy-policy for privacy information....

Nov 30, 202019 min

కనిపించని పిల్లి పిల్లి (Missing Cat)

కీ! అదేనండి టీవీలో వచ్చే కార్టూన్ chii లాంటి పిల్లి కావాలనుకున్న పిల్లలకు ఒక చిన్నారి పిల్లి ఎలా నేస్తం అయిందో విందామా (Listen to how a little cat became friends with children who wanted a cat like the cartoon chii. The children know all about how a mother cat protects its children in this story.) See sunoindia.in/privacy-policy for privacy information.

Nov 30, 202013 min

పిల్లి (Cat)

పిల్లి గురించి మీకు తెలుసా? అని పిల్లల్ని అడిగిన మామ తనకు తెలిసిన సంగతులు అదేనండి పిల్లి చరిత్ర కి చెందిన కథలు వాటి వల్ల మనకి ఉన్న లాభం అలాగే పిల్లి కారణం గ ఇతర ప్రాణులు పర్యావరణం కి ఉన్న ఇబ్బందులు చెప్పారు.మనము విందామా! (“What do you know about a cat?" Uncle asked the children. In this story he tell-all about cat history. How do we benefit from them and as well as how the cat causes some problems for the environment.) See sunoindia.in/privacy-policy for privacy information....

Nov 30, 202017 min

అమ్మమ్మ నేస్తం Maggie (Ammamma’s friend Maggie)

ఈ కథలో పాము నుండి అమ్మమ్మని Maggie అదేనండి మా dog ఎలా కాపాడింది ఇంకా పాముల గురించిన సంగతులు ,పాము కనిపిస్తే ఏమిచెయ్యాలి. అనే విషయాలు విందామా (In this story we will hear how Maggie (Ammama’s dog) saved her from a snake. We will also hear more about snakes, what to do if the snake appears and more.) See sunoindia.in/privacy-policy for privacy information.

Oct 28, 202013 min

బాతు (Duck)

పిల్లలకి ఇష్టమైన కార్టూన్స్ లో డోనాల్డ్ డక్ ఒకటి.ఎలాంటి బాతు గురించిన ఆసక్తి కలిగించే రీతిలో అమ్మమ్మ చెప్పిన కథ. మానవ తప్పిదాల వల్ల పాపం బాతులు కూడా ఎలా కష్టపడుతూ ఉన్నాయో విందామా. (Donald Duck is one of the favourite cartoons for children. In this story, Ammamma tells all about ducks and how they are also are suffering because of human intervention.) See sunoindia.in/privacy-policy for privacy information.

Oct 28, 202017 min

వానపాములు (Earthworms)

వానపాములు లేదా earth engineer or earth doctors అని పిలిచే వాటి గురించిన సంగతులు అవి మన పర్యావరణానికి ఏవిధంగా హెల్ప్ చేస్తాయి అనే విషయాలు ఈ కథలో విందామా (In this story we will hear about earthworms or what are called earth engineers or earth doctors and how they help our environment.) See sunoindia.in/privacy-policy for privacy information.

Oct 28, 202010 min
Hosted on Omny Studio
For the best experience, listen in Metacast app for iOS or Android